ITBP Motor Mechanic Recruitment 2024 : 10th,12th అర్హతతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల.
Indo Tibetan Border Police ( ITBP ) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITBP Motor Mechanic Recruitment 2024 :ఈ సంస్థ మోటార్ మెకానిక్ విభాగంలో Head Constable మరియు Constable పోస్టుల భర్తీకి సంబంధించి 2024 సంవత్సరానికి ఒక Special Notification జారీ చేసింది.
ITBP Motor Mechanic Recruitment 2024 : అర్హులైన Male candidates నుండి online ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు కేవలం 10 th , 12 th, Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని ,సొంత రాష్ట్రంలోని ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం క్రమం ప్రకారం చెల్లింపులోని Pay scale ల్లో శాశ్వత పోస్టులను పొందే అవకాశం. ఉంది. అభ్యర్థులు ఇండియాలో లేదా విదేశాలలో ఎక్కడైనా Services అందించాల్సి ఉంటుంది. Apply చేసుకుంటే, మంచి ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఈ నోటిఫికేషన్ వలన అప్లికేషన్ ఫీజు కూడా చాలామందికి లేదు.
సంస్థ పేరు : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF)
పోస్టుల శ్రేణి: జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘C’
నియామక విధానం: తాత్కాలిక ప్రాతిపదికన, భవిష్యత్తులో శాశ్వత పోస్టుగా మారే అవకాశం.
ఖాళీల వివరాలు:
మోటర్ మెకానిక్ విభాగంలో ఖాళీల వివరాలు క్రింది పట్టికలో అందించబడింది.
- హెడ్ కానిస్టేబుల్: 7
- కానిస్టేబుల్: 4
గమనిక: ఖాళీలు తాత్కాలికం, భవిష్యత్తులో మార్పు కలిగి ఉండవచ్చు.10% ఖాళీలు మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడతాయి.
3. ELIGIBILITY CONDITIONS:
విద్య అర్హత:
ITBP Motor Mechanic Recruitment 2024 : హెడ్ కానిస్టేబుల్: గుర్తింపు పొందిన బోర్డు నుండి టెన్ 10+2 పాస్, మోటర్ మెకానికల్ సర్టిఫికెట్ లేదా ప్రాక్టికల్ అనుభవం.
కానిస్టేబుల్: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి పాస్ సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ లేదా అనుభవం.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు క్రింది విధంగా ఉండాలి.
- హెడ్ కానిస్: 18 to 25 yrs
- కానిస్టేబుల్: 18 to 25 yrs
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు:
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు ఖచ్చితంగా Upload చేయాలి.
- గుర్తింపు కార్డు (ఆధార్, పాస్పోర్ట్ లేదా ఓటర్ ID ).
- స్టడీ సర్టిఫికెట్లు ( 10 th,10+2 పాసింగ్ సర్టిఫికెట్స్).
- ట్రేడ్ లో అనుభవ సర్టిఫికెట్లు.
- ఫోటో మరియు సిగ్నేచర్.
- కేటగిరి రిజర్వేషన్ ధ్రువపత్రం ( SC/ST/OBC/EWS).
- మాజీ సైనికులు అయితే సంబంధిత ధ్రువపత్రాలు.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ITBPF అధికారిక వెబ్సైట్ సందర్శించాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము రూ .100/- చెల్లించాలి. (SC/ST/ ఎక్స్-సర్వీస్ మెన్ కు మినహాయింపు).
చిరునామా: అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా,ITBPF అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా కింద చిరునామా ద్వారా సంప్రదించవచ్చు.
చిరునామా:
Director General,
Indo-Tibetan Border Police Force,
Ministry of Home Affairs,
Goverment of India,
New Delhi.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 డిసెంబర్ 2024.
- దరఖాస్తు ముగింపు తేదీ: 22 జనవరి 2025.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియలో క్రింది దశలుంటాయి.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ( PST )
- వ్రాత పరీక్ష.
- స్కిల్ టెస్ట్ ( ప్రాక్టికల్ పరీక్ష).
- డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- మెడికల్ పరీక్ష.
Notification PDF
Apply Link Click Here